అల్లుడికి గిల్లుడే!
సాక్షి, సిటీబ్యూరో:  నగరంలో నమోదైన వరకట్నం, వేధింపుల కేసుల్లో వాంటెడ్‌గా ఉన్న ‘ఎన్నారై అల్లుళ్ల’కు చెక్‌ చెప్పడానికి హైదరాబాద్‌ సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌ (సీసీఎస్‌) అధికారులు పక్కా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ కేసులో నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ (ఎన్‌బీడబ్ల్యూ) జారీ అయిన వారి పాస్‌పోర్ట్స్‌ రద్దు చేయ…
తెల్ల ఉల్లిని నెయ్యిలో వేయించి తీసుకుంటే..
తెల్ల ఉల్లిపాయల రసంలో తేనె కలిపి, తీసుకుంటే విరేచనాల నుంచి ఉపశమనం లభిస్తుంది. తెల్ల ఉల్లిపాయల్ని నెయ్యిలో వేయించి, రోజువారీగా తీసుకుంటే మెదడు సంబంధిత వ్యాధులను అడ్డుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెపుతున్నారు. ఉల్లిపాయ రసంలో గోరింటాకుపొడి, సబ్బు కలిపి చర్మానికి రాసుకుంటే చర్మ సంబంధిత రోగాలు నయమవుతాయి. పి…
రెండువేల నోటు తీసుకోవాలంటే జంకుతున్న జనం
నకిలీ నోట్ల కలవరంపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) సైతం నివేదిక పంపించాలని సత్తుపల్లి బ్యాంక్‌ అధికారులను ఆదేశించింది. దీంతో ఉలిక్కిపడిన బ్యాంక్‌ అధికారులు ఇటీవల పట్టుబడిన డంప్‌లోని రూ.2వేల నోట్లపై పోలీసులతో సంప్రదింపులు, విచారణ చేపట్టి నకిలీ నోటు కాదని..చిల్ర్డన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పేర…
ప్రసవం చేసి..గర్భసంచిలో సూదిని పెట్టి
, చెన్నై:  ప్రసవ సమయం‍లో వైద్యులు చేసిన తప్పిదం మహిళ ప్రాణాల మీదకు తెచ్చింది. చికిత్స చేసిన వైద్యులు కడుపులో సూదిని వదిలేశారు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది. రామనాథపురం జిల్లా ఉచ్చిపల్లికి చెందిన కార్తిక్‌ కట్టడ నిర్మాణ కార్మికుడు. అతని భార్య రమ్య (21). గర్భిణిగా ఉన్న ఆమెకు గత 19న ఉచ్చిపల్లి ప్రభుత్వ ఆ…
అందుకే జబర్దస్త్‌ నుంచి బయటకు వచ్చేశా : నాగబాబు
'నాకు ప్రతి గురువారం, శుక్రవారం చాలా ముఖ్యమైన రోజులు. 2013 నుంచి 2019 వరకు జబర్దస్త్‌తో నా ప్రయాణం కొనసాగింది. ఈ ప్రయాణం మరిచిపోలేనిది. నాకు నేనుగా జబర్దస్త్‌ నుంచి బయటకు వస్తానని ఎప్పుడూ అనుకోలేదు. బిజినెస్‌కు సంబంధించిన ఐడియాలాజికల్‌ విభేదాల వల్ల బయటకు వచ్చానే తప్ప దీంటో ఎవరి తప్పు లేదు. జబర్…
హ్యాపీ బర్త్‌డే స్వీట్‌ ఫియాన్సీ: హీరోయిన్‌
'స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌' భామ ఫ్రిదా పింటో త్వరలోనే ఓ ఇంటివారు కాబోతున్నారు. తన చిరకాల స్నేహితుడు, అడ్వెంచర్‌ ఫొటోగ్రాఫర్‌ కోరీ ట్రాన్‌ను వివాహం చేసుకోనున్నారు. కోరీ పుట్టినరోజు సందర్భంగా తమకు నిశ్చితార్థం జరిగిన విషయాన్ని ఫ్రిదా ఇన్‌స్టాగ్రాంలో అభిమానులతో పంచుకున్నారు. ప్రియుడితో కలిసి దిగి…